తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడుకు(chandra babu Naidu) ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు 118 కోట్ల రూపాయల మేర ప్రకటించని ఆదాయంగా ఐటీ శాఖ(IT department) తెలిపింది. ఓ రకంగా ఇది పెద్ద వార్తే! కానీ కొన్ని పత్రికలు దాన్నో వార్తగానే చూడలేదు. ఈనాడు(Enadu) అయితే అసలు ఆ వార్త ఇవ్వనేలేదు.

తెలుగుదేశంపార్టీ(TDP) అధినేత చంద్రబాబునాయుడుకు(chandra babu Naidu) ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు 118 కోట్ల రూపాయల మేర ప్రకటించని ఆదాయంగా ఐటీ శాఖ(IT department) తెలిపింది. ఓ రకంగా ఇది పెద్ద వార్తే! కానీ కొన్ని పత్రికలు దాన్నో వార్తగానే చూడలేదు. ఈనాడు(Eenadu) అయితే అసలు ఆ వార్త ఇవ్వనేలేదు. లోపలి పేజీలో ఎక్కడో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ చేసిన కామెంట్‌ను ఓ సింగిల్‌ కాలమ్‌లో ఇచ్చింది. ఆంధ్రజ్యోతి(Andhra Jyothi) అయితే పాత కేసులో చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని, దీని వెనుక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ(YSRCP) ఒత్తిడి ఉందని రాసుకొచ్చింది. తమది ఎల్లప్పుడూ ప్రజల పక్షమేనని చెప్పుకునే పత్రికలు ఇలా వ్యవహరించడం ఆ పత్రికల డొల్లతనాన్ని రుజువు చేస్తున్నాయి.

Updated On 2 Sep 2023 5:27 AM GMT
Ehatv

Ehatv

Next Story