✕
Keshineni Nani : నిజాయతీగా ఉండే కొద్ది మంది నేతల్లో చంద్రబాబు ఒకరు
By EhatvPublished on 8 Sep 2023 5:03 AM GMT
దేశంలో నిజాయతీగా ఉన్న కొద్దిమంది నేతల్లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఒకరని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని(Keshineni Nani) అన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పారు. చంద్రబాబుకు

x
keshineni nani
దేశంలో నిజాయతీగా ఉన్న కొద్దిమంది నేతల్లో టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) ఒకరని ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని(Keshineni Nani) అన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు(Notices) ఇవ్వడం సాధారణ విషయమని, దానికి ఆయనే సమాధానమిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో తాను టీడీపీ నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి మూడోసారీ పార్లమెంట్‌కు వెళ్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Ehatv
Next Story