తెలుగుదేశం పార్టీతో(TDP) జనసేన(Janasena) పొత్తు నేపథ్యంలో పవర్‌ షేరింగ్‌ మాట పదే పదే వినిపిస్తోంది. పవర్‌షేరింగ్‌ అంశాన్ని కాపు నేతలు తరచూ లేవనెత్తుతున్నారు. ప్రధానంగా హరిరామజోగయ్య లేఖల ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీతో(TDP) జనసేన(Janasena) పొత్తు నేపథ్యంలో పవర్‌ షేరింగ్‌ మాట పదే పదే వినిపిస్తోంది. పవర్‌షేరింగ్‌ అంశాన్ని కాపు నేతలు తరచూ లేవనెత్తుతున్నారు. ప్రధానంగా హరిరామజోగయ్య లేఖల ద్వారా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. పవర్‌ షేరింగ్ ఉంటేనే పొత్తు సక్సెస్‌ అవుతుందని జోగయ్య అంటున్నారు. రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డిని(Jagan mohan reddy) గద్దె దింపడం కోసం టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. టీడీపీ-జనసేన పొత్తును కాపు సంఘాలన్నీ సమర్థిస్తున్నాయి. స్వాగతిస్తున్నాయి. జనసేన-టీడీపీ కూటమి విజయం కోసం పనిచేస్తామంటున్నాయి. అయితే వపర్‌ షేరంగ్‌ ఉండాల్సిందేనని షరతు పెడుతున్నారు. పవర్‌ షేరింగ్ లేకపోతే జనసేన ఓట్లు టీడీపీకి షిఫ్ట్‌ అవ్వకపోవచ్చని జోగయ్య అభిప్రాయపడుతున్నారు.

Updated On 23 Feb 2024 7:56 AM GMT
Ehatv

Ehatv

Next Story