Chandrababu : ఎన్నికల వరకు జైల్లోనే చంద్రబాబు ?
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టీడీపీ(TDP) నేత చంద్రబాబును అరెస్ట్(Chandrababu) చేశారన్న విషయం తెలిసిందే. రేపోమాపో బెయిల్ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోనే టీడీపీ బరిలో దిగుతుందని అంటున్నారు. కానీ లోతుగా ఆలోచిస్తే ఇప్పట్లో చంద్రబాబు జైలు(Jail) నుంచి బయటకు రావడం కష్టమేమోననిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో(andhra Pradesh) రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. టీడీపీ(TDP) నేత చంద్రబాబును అరెస్ట్(Chandrababu) చేశారన్న విషయం తెలిసిందే. రేపోమాపో బెయిల్ వస్తుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు సారథ్యంలోనే టీడీపీ బరిలో దిగుతుందని అంటున్నారు. కానీ లోతుగా ఆలోచిస్తే ఇప్పట్లో చంద్రబాబు జైలు(Jail) నుంచి బయటకు రావడం కష్టమేమోననిపిస్తోంది. ఇది కాసింత గంభీరమైన మాటే! కానీ పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబు మరికొంత కాలం జైలులో ఉండకతప్పదనే అభిప్రాయం కలుగుతోంది. చంద్రబాబుకు బెయిల్ దొరకడం కష్టమేనని ఆయన తరఫున వాదిస్తున్న లాయర్లకు కూడా క్లారిటీ ఉంది. అసలు తెలుగుదేశంపార్టీలో ఏం జరుగుతోంది? చంద్రబాబు జైల్లోనే ఉంటే పరిస్థితి ఏమిటి?