మార్గదర్శి(Margadharshi) విషయంలో ఇప్పటికే ఏ1, ఏ2గా రామోజీరావుకు(Ramoji Rao), శైలజా కిరణ్‌కు(Shailaja Kiran) నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడి(AP CID). మూడు సార్లు నోటీసులు జారీ చేసినా వారు మాత్రం విచారణకు రాలేదు. ఇందుకు రకరకాల సాకులు చెప్పారు. ఇప్పుడు తనిఖీలు చేస్తున్న సీఐడీపై నిందలు వేస్తున్నది ఓ వర్గం మీడియా

మార్గదర్శి(Margadharshi) విషయంలో ఇప్పటికే ఏ1, ఏ2గా రామోజీరావుకు(Ramoji Rao), శైలజా కిరణ్‌కు(Shailaja Kiran) నోటీసులు జారీ చేసింది ఏపీ సీఐడి(AP CID). మూడు సార్లు నోటీసులు జారీ చేసినా వారు మాత్రం విచారణకు రాలేదు. ఇందుకు రకరకాల సాకులు చెప్పారు. ఇప్పుడు తనిఖీలు చేస్తున్న సీఐడీపై నిందలు వేస్తున్నది ఓ వర్గం మీడియా. ఇందులో ఈనాడు(Enadu) కూడా ఉంది. విధులకు సీఐడీ ఆటంకం కలిగిస్తోందని, వేధిస్తోందని, మార్గదర్శిపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఈనాడులో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ అబద్ధాలు, మార్గదర్శిలో అక్రమాలు నిజం అని అంటోంది సీఐడీ. ఇందుకు ఆధారాలు కూడా చూపించింది. విచారణలో భాగంగా ఏం జరుగుతుందన్న విషయాన్ని దర్యాప్తు సంస్థలు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పడం చాలా అరుదు. ప్రెస్‌మీట్‌లో ఏపీ సీఐడి ఏం చెప్పిందో ఈ వీడియోలో తెలుసుకుందాం!

Updated On 8 Sep 2023 5:22 AM GMT
Ehatv

Ehatv

Next Story