సెకీపై చేతగాని మాటలు..!

సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సెకీతో ఏపీ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం చేసుకోవడంతో లక్ష కోట్ల రూపాయల నష్టం అంటోంది ప్రభుత్వం. నిజానికి సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం ఎలాంటి విద్యుత్‌ తీసుకోలేదు. అయితే సెకీ నుంచి విద్యుత్‌ తీసుకుంటే అధిక ధరలు చెల్లించాలి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై భారం వేసినట్లే. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తొలుత అదానీతో సెకీ ఒప్పందం చేసుకుంది. సెకీకి సోలార్ విద్యుత్ సరఫరా చేసే టెండర్‌ను అదానీ దక్కించుకున్నారు. అదానీ సెకీకి సోలార్ పవర్‌ ఇస్తారు. సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం తీసుకుంటుంది. సెకీతో ఏపీతో పాటు చాలా రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఏపీతో పాటు గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే సెకీతో విద్యుత్ ఒప్పందం వల్ల నష్టం జరుగుతున్నప్పుడు ఈ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయలేదనేది ఇప్పుడు ప్రశ్న. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story