Chandrababu Sensational Decision..?|| ఉత్తరాంధ్ర నుంచి పోటీ.. కుప్పంను వదిలేస్తారా..?||JournalistYNR
కుప్పంపై జగన్ ఫోకస్ పెంచారు.. అక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న భరత్ కు జగన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బాబుని ఓడించడానికి భరత్ కూడా చాలా కృషిచేస్తున్నాడు.. అయితే ఈసారి బాబు కుప్పంలో పోటీ చేస్తే పక్కాగా గెలుస్తున్నాం అనే లెక్కలు కనిపించడం లేదట. అందుకే టీడీపీకి బాగా బలం ఉన్న ఉత్తరాంధ్ర నుంచి బాబు పోటీచేస్తారని తెలుస్తుంది.

ynr analysis
ఉత్తరాంధ్ర నుంచి చంద్రబాబు పోటీ .. ఇదేంటి కుప్పం ఉండగా చంద్రబాబు వేరే చోటు నుచి ఎందుకు పోటీ చేస్తారు అనుకుంటున్నారా.. అవును ఇది నిజం.
కుప్పంపై జగన్ ఫోకస్ పెంచారు.. అక్కడ వైసీపీ సమన్వయకర్తగా ఉన్న భరత్ కు జగన్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. బాబుని ఓడించడానికి భరత్ కూడా చాలా కృషిచేస్తున్నాడు.. అయితే ఈసారి బాబు కుప్పంలో పోటీ చేస్తే పక్కాగా గెలుస్తున్నాం అనే లెక్కలు కనిపించడం లేదట. అందుకే టీడీపీకి బాగా బలం ఉన్న ఉత్తరాంధ్ర నుంచి బాబు పోటీచేస్తారని తెలుస్తుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ రెండుజిల్లాలో టీడీపీకి బాగా పట్టు ఉన్న ఒక నియోజకవర్గం నుంచి పోటీ ఖాయమని తెలుస్తుంది.. కుదిరితే ఇటు కుప్పం, అటు ఉత్తరాంధ్రలోని మరో నియోజకవరం.. ఇలా రెండుచోట్ల నుంచి పోటీ చేసే వకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
