ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు... వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం... ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్‏గా మారింది.

గత ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో వైసీపీ నుంచి ఆదిమూలపు సురేష్ గెలుపొందారు.. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో అయన మంత్రిగా ఉన్నారు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే సురేష్ మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

Updated On 19 April 2023 5:44 AM GMT
Ehatv

Ehatv

Next Story