శ్యామల సంచలన ప్రెస్ మీట్

వైసీపీ(YCP) అధికార ప్రతినిధి(official representative) సంచలన ప్రెస్‌మీట్‌(Pressmeet).. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ శ్యామల(anchor shyamala) ప్రెస్‌మీట్.

ఏపీలో మహిళలపై ఆకృత్యాలు పెరిగాయి. మహిళలు, బాలికలకు రక్షణ లేదు. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా..?

మహిళలపై అఘాయిత్యాలను అరికట్టడంలో విఫలమయ్యారు. ప్రభుత్వ పెద్దలకు సామాజిక బాధ్యత లేదు.

మహిళా హోంమంత్రి ఎందుకు స్పందించడంలేదు. వైసీపీ హయాంలో దిశ యాప్‌ను తీసుకొచ్చాం

జగన్‌కు మంచి పేరు వస్తుందని దిశ యాప్‌ను తీసేశారు

దిశ యాప్‌ ద్వారా వేలాది మందికి న్యాయం జరిగింది



Updated On 22 Oct 2024 6:56 AM GMT
Eha Tv

Eha Tv

Next Story