రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. టీడీపీ స‌భ్యుల విప‌రీత ప్ర‌వ‌ర్త‌న‌తో స్పీక‌ర్(Speaker) స‌భ‌ను కాసేపు వాయిదా వేశారు. అనంత‌రం స‌భ తిరిగి ప్రారంభ‌మ‌య్యాక స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌పై(Skill Development Scam) చ‌ర్చ జ‌రుగుతంది.

రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Meetings) తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. టీడీపీ స‌భ్యుల విప‌రీత ప్ర‌వ‌ర్త‌న‌తో స్పీక‌ర్(Speaker) స‌భ‌ను కాసేపు వాయిదా వేశారు. అనంత‌రం స‌భ తిరిగి ప్రారంభ‌మ‌య్యాక స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కామ్‌పై(Skill Development Scam) చ‌ర్చ జ‌రుగుతంది. అయితే స‌భ‌లో విజిల్స్(Whistle) వేసిన టీడీపీ(TDP) ఎమ్మెల్యే బాల‌కృష్ణ(BalaKrishna) ప్ర‌వ‌ర్త‌న‌పై వైసీపీ శాస‌నస‌భ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి(Biyyapu Madhusudan Reddy) మండిప‌డ్డారు. బాలకృష్ణకు మెంటల్.. సభకు రానివ్వొద్దు అని ఫైర్ అయ్యారు.

మెంటల్‌గా ప్రాబ్లమ్(Menttal Problem) ఉన్న బాలకృష్ణను సభలోకి రానివ్వొద్దని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మనల్ని గన్‌తో కాల్చినా కేసులుండవని అన్నారు. టీడీపీ వాళ్లందర్నీ సస్పెండ్ చేసి మెంటల్ హాస్పిటల్‌కు పంపించండని స‌భాప‌తిని కోరారు. కాలేజీలో అమ్మాయిలను చూసి విజిల్స్ వేస్తున్నట్లు టీడీపీ నేతల ప్రవర్తన ఉందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బ‌య‌ట‌ నిజ జీవితంలో చేయ‌కున్నా.. చంద్రబాబు సీట్లో ఇవాళ బాలకృష్ణ కూర్చున్నారని అన్నారు. పైనుంచి ఎన్టీఆర్ చూసి సంతోషపడి ఉంటారని వ్యాఖ్యానించారు.

Updated On 22 Sep 2023 1:56 AM GMT
Ehatv

Ehatv

Next Story