స్రవంతి చొక్కారపు(Sravanti Chokkarapu).. సినిమా అభిమానులకు ఈమె సుపరిచితురాలే!

స్రవంతి చొక్కారపు(Sravanti Chokkarapu).. సినిమా అభిమానులకు ఈమె సుపరిచితురాలే! అందమూ, అభినయమూ ఉన్న ఈ నటికి బోల్డంత టాలెంట్‌ ఉంది.




యాంకర్‌గా(Anchor) కెరీర్‌ను స్టార్ట్ చేసిన స్రవంతి తర్వా రామ్‌గోపాల్ వర్మతో ఓ ఇంటర్వ్యూ చేసి బాగా పాపులరయ్యింది.




పుష్ప సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ల భాగంగా అల్లు అర్జున్‌, దర్శకుడు సుకుమార్‌లతో చేసిన ఇంటర్వ్యూతో వేరే లెవల్‌కు వెళ్లింది స్రవంతి.




తర్వాత టీవీ షోలతో బిజీ అయ్యింది. మొన్నామధ్యలో ఓ ప్రముఖ టెలివిజన్‌ సంస్థలో అనవసరంగా పాలిటిక్స్‌ మాట్లాడింది. ఫలితంగా ఆమెను వ్యతిరేకించేవారు ట్రోల్‌ చేస్తున్నారు.




ఫ్యామిలీ స్టార్స్‌ అనే కార్యక్రమంలో కమెడియన్‌ చెప్పిన డౌలాగ్‌కు కౌంటర్‌ ఇస్తూ 'నీకు 11 మందిగే ఫ్యాన్స్‌ ఉన్నది అంటూ దెప్పిపొడిచారు.




11 అనే నంబర్‌ను వత్తిపలికారు స్రవంతి. ఇది ఎవరి గురించి అన్న మాటలో తెలియని వారు ఉండరు. అందుకే వైసీపీ వారంతా స్రవంతిని ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు.




రాజకీయాలు మీకు ఎందుకు స్రవంతి? నీ పని ఏదో చేసుకోవచ్చు కదా! అని కౌంటర్‌లు వేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story