ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elecions) విజయం సాధిస్తామన్న ధీమా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో(YCP) కనిపిస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో అంతటి ఆత్మవిశ్వాసం ఉండటానికి కారణం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) లండన్‌కు వెళ్లక ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. గడచిన ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే ఈసారి ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని జగన్ వ్యాఖ్యానించారు. సాధారణంగా జగన్ ఇలాంటి విషయాలను పబ్లిక్‌గా చెప్పరు. ఎప్పుడైతే ఇలా అందరి ముందు గెలుపుపై ప్రకటన చేశారు కాబట్టి పార్టీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో(AP Assembly Elecions) విజయం సాధిస్తామన్న ధీమా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో(YCP) కనిపిస్తోంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో అంతటి ఆత్మవిశ్వాసం ఉండటానికి కారణం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) లండన్‌కు వెళ్లక ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌. గడచిన ఎన్నికల్లో సాధించిన స్థానాల కంటే ఈసారి ఎక్కువ స్థానాలు సాధించబోతున్నామని జగన్ వ్యాఖ్యానించారు. సాధారణంగా జగన్ ఇలాంటి విషయాలను పబ్లిక్‌గా చెప్పరు. ఎప్పుడైతే ఇలా అందరి ముందు గెలుపుపై ప్రకటన చేశారు కాబట్టి పార్టీ క్యాడర్‌లో సరికొత్త ఉత్సాహం వచ్చింది. ఆయన చెప్పారంటే స్టాంపేసినట్టేనన్నది వైసీపీ నేతల అభిప్రాయం. అఖండ విజయాన్ని సాధించబోతున్నామని వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు కాబట్టి ఆ పార్టీకి చెందిన వారు గట్టిగా నమ్ముతున్నారు. తటస్థులు కూడా జగన్‌ మళ్లీ అధికారంలోకి రావచ్చే భావనకు వచ్చేశారు. మొత్తంగా వైసీపీ గెలుపుపై చాలా మందికి నమ్మకం వచ్చేసింది. గెలుపు ధీమాతో ఉన్నవారందరినీ బెట్టింగ్‌ రాయుళ్లు భయపెడుతున్నారు. వైసీపీ నేతలలో గెలుపుపై ధీమా కనిపిస్తోంది. అదే సమయంలో బెట్టింగ్‌ అంటే భయం కలుగుతోంది. పందెం కాస్తారా? అంటూ తెలుగుదేశంపార్టీ బ్యాచ్‌ నుంచో, బుకీల నుంచో ఫోన్‌లు వస్తే 'ఓకే.. మేము ఎంతకైనా రెడీ' అని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. గెలుపుపై ధీమా ఉంది, బెట్టింగ్‌పై భయం ఉంది. బెట్టింగ్‌ అంటే భయపడుతున్నారంటే ఓటమి అనుమానం వారిలో ఉందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు టీడీపీ ముఖ్య నేతలెవ్వరూ చంద్రబాబుతో మొదలు పెడితే లోకేశ్‌ వరకు ఎవరూ గెలుపుపై జగన్‌పై ప్రకటనలు చేయలేదు. అయినా టీడీపీలో మాత్రం గెలుపుపై ధీమా ఉంది. వారు లక్షల్లో బెట్టింగ్‌లు కాస్తున్నారు. అందుకు కారణమేమిటో ఈ వీడియోలో చూద్దాం..

Updated On 24 May 2024 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story