టీడీపీ మీడియాకు పేర్ని నాని కౌంటర్ ప్రెస్ మీట్

వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి(YS Jagan)- వై.ఎస్‌.షర్మిల(YS sharmila) మధ్య ఆస్తి తగాదాలు రచ్చకెక్కాయి. చెల్లెలుకు ప్రేమ ఆప్యాయలతో జగన్‌ లేఖ రాస్తే, అందుకు భిన్నంగా షర్మిల ప్రత్యుత్తరమిచ్చారు. అసలు షర్మిల వాదనలో ఎంత నిజముంది? నిజంగానే జగన్‌ ఆస్తి(assets) కోసం తల్లిని, చెల్లిని దూరం పెట్టారా? ఈ గొడవలతో ఓ వర్గం మీడియా(యెల్లో Media) ఎందుకు హ్యాపీగా ఉంది.? వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(పేర్ని nani) ఏమంటున్నారో చూద్దాం!


Updated On 25 Oct 2024 5:13 AM GMT
Eha Tv

Eha Tv

Next Story