డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలకు జనసేన(Janasena) నేత పోతిన మహేష్(Pothina mahesh) స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై(Pawan kalyan) చేసిన వ్యాఖ్యలకు జనసేన(Janasena) నేత పోతిన మహేష్(Pothina mahesh) స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గురించి మాట్లాడే స్థాయి పోతిన మహేష్ ది కాదని అన్నారు. ప్రజలపై ప్రేమతో జగన్ బటన్ నొక్కారంటున్న జగన్‌(YS Jagan).. ఆ ప్రజలకు జగన్‌పై ప్రేమ లేదు కాబట్టే 11 స్థానాలకు పరిమితం చేసారు. 175 స్థానాల్లో 11 స్థానాలకు పరిమితమై డబుల్ సెంచరీ అంటూ వైసీపీ నేతలు భ్రమల్లో బతుకుతున్నారు. జగన్‌ను చూసి

పవన్ కల్యాణ్ ఏం నేర్చుకోవాలో పోతిన మహేష్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్‌లా తల్లిని, చెల్లిని ఎలా గెంటెయ్యాలో జగన్‌ను చూసి పవన్ కల్యాణ్ నేర్చుకోవాలని పోతిన మహేష్ చెబుతున్నాడా అని ప్రశ్నించారు.


Eha Tv

Eha Tv

Next Story