శ్రీకాకుళం(Srikakulam) జిల్లా టెక్కలి(Tekkali) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ అభ్యర్దిని ప్రకటించిన‌ట్లు తెలుస్తోంది. దువ్వాడ వాణిని(Duvvada Vani) టెక్కలి వైసీపీ అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది.

శ్రీకాకుళం(Srikakulam) జిల్లా టెక్కలి(Tekkali) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి వైసీపీ అభ్యర్దిని ప్రకటించిన‌ట్లు తెలుస్తోంది. దువ్వాడ వాణిని(Duvvada Vani) టెక్కలి వైసీపీ అభ్యర్ధిగా నిలపనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం టెక్కలి ఎమ్మెల్యేగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయ‌న‌కుచెక్ పెట్టేందుకు అధికార వైసీపీ మొదటి అభ్యర్థి ప్రకటించటంతో ముందస్తు ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉందేమొనని చర్చ జరుగుతుంది.

Updated On 26 May 2023 11:23 PM GMT
Ehatv

Ehatv

Next Story