✕
YS Jagan Next CM 2029 : అటు సూర్యుడు ఇటు పొడిచినా నెక్స్ట్ జగనే సీఎం..!
By ehatvPublished on 7 April 2025 12:30 PM GMT
జైంభీరావు పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు సూర్యుడు ఇటు ఉదయించినా కచ్చితంగా మళ్లీ జగనే సీఎం అవుతారని ఆయన అన్నారు.

x
జైంభీరావు పార్టీ అధ్యక్షుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు సూర్యుడు ఇటు ఉదయించినా కచ్చితంగా మళ్లీ జగనే సీఎం అవుతారని ఆయన అన్నారు. ఈహా చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. జగన్ తాను చేసిన చిన్న చిన్న పొరపాట్లను గుర్తించి అవి సరిద్దిదుకుంటే కచ్చితంగా జగనే సీఎం అని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని అంశాల పట్ల తాను మారాను అని ప్రజలు కన్విన్స్ చేస్తే చాలు. అంతేకాకుండా జగన్‌కు మ్యాండేట్ వస్తుందని వార్తలు రాగానే నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కల్యాణ్ విదేశాలకు పారిపోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో..!

ehatv
Next Story