గత ఎన్నికల్లో కాకినాడ సిటీ (Kakinada City)లో వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy) గెలుపొందారు.. జగన్ కీలకంగా భావించే నేతల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీలో మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

ఏపీలో ఎన్నికల వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు… వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం… ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్‏గా మారింది.

గత ఎన్నికల్లో కాకినాడ సిటీ (Kakinada City)లో వైసీపీ నుంచి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి(Dwarampudi Chandrasekhar Reddy) గెలుపొందారు.. జగన్ కీలకంగా భావించే నేతల్లో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీలో మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

Updated On 7 May 2023 4:31 AM GMT
Ehatv

Ehatv

Next Story