Nellore City Constituency Review : ఈ సారి టీడీపీ – జనసేన కలిస్తే నెల్లూరు లో అనిల్ కుమార్ యాదవ్ గెలుస్తారా..?
గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ(Nellore City Constituency)లో వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) గెలుపొందారు.. గతంలో జగన్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?

Nellore City Constituency Review
ఏపీ(AP)లో ఎన్నికల వేడి కనిపిస్తుంది.. రాబోయే ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి.. ఎవరికి వారు వాళ్ళ బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటూ పార్టీ బలోపేతంపై ద్రుష్టి పెడుతున్నారు.. అయితే గత ఎన్నికల్లో టీడీపీ- జనసేన విడి విడిగా పోటీ చేశారు.. రాబోయే ఎన్నికల్లో పొత్తుతో వెళ్లాలని చూస్తున్నారు… వీళ్లిద్దరు కలిసి పోటీ చేస్తే వైసీపీకి ఎంత వరకు నష్టం… ఏ నియోజక వర్గాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనేది సస్పెన్స్‌గా మారింది.
గత ఎన్నికల్లో నెల్లూరు సిటీ(Nellore City)లో వైసీపీ నుంచి అనిల్ కుమార్ యాదవ్(Anil Kumar Yadav) గెలుపొందారు.. గతంలో జగన్ క్యాబినెట్ లో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే అనిల్ కుమార్ యాదవ్ మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..?
