ఆగ్నేయ బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఎల్లుండికి తుఫాన్‌గా(cyclone) మారనుంది. సోమవారం సాయంత్రానికి చెన్నై(chennai)-మచిలీపట్నం(Machilipatnam) మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నం(Vishakapatnam) వాతావరణ కేంద్రం తెలిపింది.

rains-compressed
ఆగ్నేయ బంగాళాఖాతంలో(Bay of Bengal) అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండం ఎల్లుండికి తుఫాన్‌గా(cyclone) మారనుంది. సోమవారం సాయంత్రానికి చెన్నై(chennai)-మచిలీపట్నం(Machilipatnam) మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్టు విశాఖపట్నం(Vishakapatnam) వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా(AP Coast), రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయపనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని.. మత్య్సకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
