Vundavalli Sridevi Tension in Tatikonda TDP || తాటికొండ టీడీపీలో శ్రీదేవి టెన్షన్..ఎందుకంటే..?|| YNR
వైసీపీ నుంచి సస్పెండ్(YSRC suspends) కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు(4MLAs) ఏ పార్టీకి వెళ్తరానే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్(Cross Voting) కు పాల్పడ్డారా..? లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ నలుగురు టీడీపీ(TDP)లోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. అయితే వీరిలో కీలకంగా మారింది ఉండవల్లి శ్రీదేవి..

Vundavalli Sridevi Tension in Tatikonda TDP
వైసీపీ నుంచి సస్పెండ్(YSRC suspends) కు గురైన నలుగురు ఎమ్మెల్యేలు(4MLAs) ఏ పార్టీకి వెళ్తరానే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. నిజంగా ఈ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్(Cross Voting) కు పాల్పడ్డారా..? లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతం ఈ నలుగురు టీడీపీ(TDP)లోకే వెళ్తారనే ప్రచారమూ సాగుతోంది. అయితే వీరిలో కీలకంగా మారింది ఉండవల్లి శ్రీదేవి.. మొదట్లో క్రాస్ ఓటింగ్ వేసింది నేను కాదు అంటుంటే ఓటు వేసి టీడీపీకి మద్దతు తెలిపింది. చంద్రబాబుతో భేటీ తరువాతే టికెట్ ఇస్తారని చెప్పాకే శ్రీదేవి టీడీపీకి మద్దతిచ్చినట్టు తెలుస్తుంది... అయితే అక్కడ ప్రస్తుతం ఉన్న టీడీపీ నేతలలో కొత్త చర్చ మొదలైంది. శ్రీదేవికి టికెట్ ఇస్తే వారి పరిస్థితి ఏంటి అని చర్చలు జరుగుతున్నాయి.. శ్రీదేవి రాకపై టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారట.. ఇంతకీ చంద్రబాబు ఎవరికి టికెట్ ఇస్తారు.. ఒకవేళ శ్రీదేవికి సేతు ఇస్తే ఆమె గెలుస్తుందా.?
