Pawan Kalyan : పవన్ రుషికొండ పర్యటనకు నో పర్మిషన్
పవన్(Pawan Kalyan) రుషికొండ(Rushikonda) పర్యటనకు పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపధ్యంలో పార్టీ ముఖ్యనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇవాళ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను సందర్శించాలని పవన్ నిర్ణయించుకోగా.. అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు.

Pawan Kalyan
పవన్(Pawan Kalyan) రుషికొండ(Rushikonda) పర్యటనకు పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. ఈ నేపధ్యంలో పార్టీ ముఖ్యనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఇవాళ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలను సందర్శించాలని పవన్ నిర్ణయించుకోగా.. అధికారులు అందుకు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ రుషికొండ, ఎర్రమట్టి దిబ్బలకు వెళ్లాలని పవన్ నిర్ణయించుకున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అక్కడ జరుగుతున్న అక్రమ తవ్వకాలు, కట్టడాలను ఆయన పరిశీలిస్తారని పార్టీ నేతలు చెప్పారు. దీంతో విశాఖలో మరోసారి టెన్షన్ నెలకొంది.
