✕
బాధితులపై చెయ్య చేసుకున్న VRO
విజయవాడలో మహిళా పోలీస్ ముందే వరద బాధితులపై చేయి చేసుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.వీఆర్వో ని ప్రశ్నించిన వ్యక్తిని అడ్డుకున్న పోలీసులు. వరద బాధితుడిని(Flood victim) వీఆర్వో(VRO) చెంప దెబ్బ కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు వీఆర్వో పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అసలు ఇంతకీ ఏం జరిగిందంటే. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్(Ajithsingh nagar) షాదీఖానా రోడ్డులో వరదలు వచ్చినప్పటి నుంచి తమకు ఎటువంటి ఆహారం కానీ, తాగునీరు కానీ అందడం లేదని బాధితులు ఆందోళన చేపట్టారు.

Eha Tv
Next Story