వంగవీటి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రాధ 2004 లో కాంగ్రెస్ (Congress) పార్టీనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. ప్రజారాజ్యం (Prajarajyam), వైసీపీ (YCP), టీడీపీ ఇలా పార్టీలు మారుతూ ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే రాధ జనసేనలో (Janasena) చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన తరుపున పోటీ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. […]

వంగవీటి వారసుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన రాధ 2004 లో కాంగ్రెస్ (Congress) పార్టీనుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత ఇప్పటివరకు ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు. ప్రజారాజ్యం (Prajarajyam), వైసీపీ (YCP), టీడీపీ ఇలా పార్టీలు మారుతూ ప్రస్తుతానికి టీడీపీలో కొనసాగుతున్నారు. అయితే రాధ జనసేనలో (Janasena) చేరుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన తరుపున పోటీ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. కానీ దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి రాబోయే ఎన్నికల్లో రాధ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది.

Updated On 6 July 2023 6:14 AM GMT
Ehatv

Ehatv

Next Story