Unknown Car At YCP Office : వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద పోస్టర్లతో కారు కలకలం
తాడేపల్లి(Thadepally) వైస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయం వద్ద పోస్టర్లతో(Poster) కారు కలకలం రేపింది. వైస్సార్సీపీ వారు 16 కోట్ల ఆస్తిని లాక్కుని మోసం చేసారు. మీపార్టీకి చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి..

Unknown Car Left At YCP Central Office
తాడేపల్లి(Thadepally) వైస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయం వద్ద పోస్టర్లతో(Poster) కారు కలకలం రేపింది. వైస్సార్సీపీ వారు 16 కోట్ల ఆస్తిని లాక్కుని మోసం చేసారు. మీపార్టీకి చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి.. ఆళ్లగడ్డ కు చెందిన మల్లికార్జున రెడ్డి(Mallikarjuna Reddy) మోసం చేసారంటూ సీఎం జగన్‌కు స్టిక్కర్ల ద్వారా సమస్య చెప్పే ప్రయత్నం చేశారు.
నేను సీఎం జగన్‌నే(CM Jagan) నమ్ముకున్నాను.. నా కుటుంబానికి నాయ్యం చేయండి.. లేదంటే ఆత్మహత్య(suicide) చేసుకునేందుకు అనుమతి ఇవ్వండి అంటూ కారుపై స్టిక్కర్ లు అంటించారు. కాల్ మీ అంటూ కారుపై ఫోన్ నెంబర్ కూడా రాసి.. వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అజ్ఞాత వ్యక్తి కారు వదిలేసి వెళ్లాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు షోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయమై పార్టీ శ్రేణులు, పోలీసులు స్పందించాల్సివుంది.
