✕
శ్రీవారి భక్తుల(Devotes) సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్(TTD schedule) ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు(Srivari Arjta Seva), దర్శన టికెట్లు(Darshanam Tickets), గదుల కోటాను(Room allotments) విడుదల చేస్తోంది.

x
Tirumala Alert
శ్రీవారి భక్తుల(Devotes) సౌకర్యార్థం టీటీడీ షెడ్యూల్(TTD schedule) ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు(Srivari Arjta Seva), దర్శన టికెట్లు(Darshanam Tickets), గదుల కోటాను(Room allotments) విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు, సెప్టెంబరు నెలలకు సంబంధించిన గదుల కోటాను జూన్ 26న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ మేరకు టీటీడీ ప్రకటన విడుదల చేసింది. తిరుమల, తిరుపతి, తలకోన ప్రాంతాల్లోని గదులను https://tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో భక్తులు బుక్ చేసుకోవచ్చని టీటీడీ ప్రకటనలో పేర్కొంది.

Ehatv
Next Story