తిరుమల శ్రీవారి దర్శన(Tirumala Srivari Dharshanam), వసతి గదుల(accomodation) కోటాకు సంబంధించి క్యాలెండర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేసింది.

తిరుమల శ్రీవారి దర్శన(Tirumala Srivari Dharshanam), వసతి గదుల(accomodation) కోటాకు సంబంధించి క్యాలెండర్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విడుదల చేసింది. ప్రతి నెల 18 నుంచి 20వ తేదీ వరకు లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా(Ajirtha seva) టికెట్లు విడుదల . 21 తేదీన వర్చువల్‌ సేవా టికెట్లతో పాటు నేరుగా బుక్‌ చేసుకునే సేవా టికెట్లు విడుదల. ప్రతి నెల 23వ తేదీన శ్రీవాణి, అంగ ప్రదక్షణం, వయో వృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు విడుదల. 24వ తేదీన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల. ప్రతి నెల 25వ తేదీన వసతి గదుల కోటా విడుదల చేసింది టీటీడీ.

Updated On 12 May 2023 12:47 AM GMT
Ehatv

Ehatv

Next Story