☰
✕
ABN Radha Krishna : రాధాకృష్ణను కలుసుకున్న బీఆర్ నాయుడు
By Eha TvPublished on 21 Nov 2024 5:52 AM GMT
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ బాధ్యతలను తీసుకున్న తర్వాత బీఆర్ నాయుడు(BR Naidu) రాజకీయ నాయకులను, వివిధ మీడియా అధిపతులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు
x
తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ బాధ్యతలను తీసుకున్న తర్వాత బీఆర్ నాయుడు(BR Naidu) రాజకీయ నాయకులను, వివిధ మీడియా అధిపతులను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. వారి సలహాలు సూచనలను తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఆంధ్రజ్యోతి(Andhra Jyoti)-ఏబీఎన్(ABN) సంస్థల యజమాని వేమూరి రాధాకృష్ణను(Vemuru Radha krishna) కలుసుకున్నారు. మొన్న టీవీ 9(TV9) మాజీ సీఈవో, ఆర్ టీవీ(RTV) అధినేత రవిప్రకాశ్‌ను(Ravi Prakash) బీఆర్ నాయుడు కలుసుకున్న విషయం తెలిసిందే.
Eha Tv
Next Story