Sai Dharam Tej vs Ysrcp:సోషల్ మీడియలో తేజ్ వర్సెస్ వైసీపీ ఫ్యాన్స్
సోషల్ మీడియాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)- వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది.

సోషల్ మీడియాలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)- వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. సాయి ధరమ్ తేజ్‌ను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ ఫ్యాన్స్. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)భద్రమైన చేతుల్లో ఉందని గతంలో తేజ్ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో దారుణాలు జరుగుతుంటే ఇప్పుడెందుకు స్పందించడం లేదని సాయి ధరమ్ తేజ్‌ను ప్రశ్నిస్తున్నారు. ఎక్స్ (Twitter)వేదికగా వైసీపీ అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సేఫ్ హ్యాండ్స్ మిస్సింగ్(Safe Hand Missing)అంటూ కామెంట్ చేస్తున్నారు. దీనికి
ఆయన 'ఎగ్ పఫ్స్'(Egg Puff)కామెంట్స్ చేయడంతో దమ్ముంటే ఆధారాలు పెట్టాలని సవాల్ విసురుతున్నారు. మధ్యలో జనసేన(Janasena)ఫ్యాన్స్ కూడా వచ్చేశారు. వారు కూడా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఫ్యాన్స్‌కు కౌంటరిస్తున్నారు.
