తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముందు జాగ్రత్తగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసేసింది. తిరుమలలో ఉన్న గోగర్భం జలాశయం పూర్తిగా నిండిపోయింది. మూడు సెంటిమీటర్ల మేర గేట్లు ఎత్తారు. ఈ విషయాన్ని గమనించి భక్తులు తమకు సహకరించాలి టీటీడీ పాలక మండలి అధికారులు కోరారు.

ehatv

ehatv

Next Story