తిరుమల(tirumala) తిరుపతి (tirupathi)శ్రీవారి భక్తులకు శుభవార్త ! పరీక్షలు ముగిసాక ఎవరైతే తిరుపతి వెళ్ళాలి అనుకుంటున్నారో మే,జూన్ (may,june)నెలకి సంబంధించిన 300 రూపాయల స్పెషల్ దర్శనం టికెట్లను టీటీడీ ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.

మరికొన్ని సేవలకు ప్రత్యేకమైన సంబంధించి టికెట్లను విడుదల చేయడం కూడా జరిగింది..
జూలై నెలలో నిర్వహించబోయే శ్రీవారి ఆర్థిక సేవ టికెట్ల కోటాను అలాగే కళ్యాణం ,ఉంజల్ సేవ ,ఆర్జిత బ్రహ్మోత్సవం ,సహస్ర దీపాలంకరణ వంటి ప్రత్యేక సేవలకు సంబంధించిన టికెట్లను ఈనెల 20వ తేదీన టీటీడీ(TTD) విడుదల చేయడం జరిగింది

తాజాగా తిరుమలలో(tirumala) జులై నెల అంగ ప్రదక్షిణం (anga pradakshinam)చేయాలనుకునే వారికి టికెట్లు విడుదలచేసింది ఈనెల 21వ తేదీ నుండి ఈ టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు టిటిడి (TTD)అందుబాటులోకి తీసుకువచ్చింది..

అలాగే సీనియర్ సిటిజన్స్ ,వయోవృద్ధులు ,వికలాంగులకు దర్శనానికి మే నెలకి సంబంధించిన టికెట్లను ఈనెల 21వ తేదీన విడుదల చేసింది .ఈ నేపథ్యంలోనే వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లు సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీటీడీ పాలక మండలి కోరింది.

Updated On 22 April 2023 5:42 AM GMT
rj sanju

rj sanju

Next Story