వేసవి సెలవులు(Summer) కావడంతో తిరుమలకు(Tirumala) భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. ఇవాళ్టితో స్కూళ్లకు సెలవులు ముగుస్తాయి. రేపటి నుంచి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవాళ మాత్రం తిరుమలలో భక్తులు(Devotees) అధిక సంఖ్యలోనే ఉన్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు(Accomodation) కూడా దొరకడం లేదు.

వేసవి సెలవులు(Summer Holidays) కావడంతో తిరుమలకు(Tirumala) భక్తుల తాకిడి ఎక్కువయ్యింది. ఇవాళ్టితో స్కూళ్లకు సెలవులు ముగుస్తాయి. రేపటి నుంచి ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇవాళ మాత్రం తిరుమలలో భక్తులు(Devotees) అధిక సంఖ్యలోనే ఉన్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వసతి గృహాలు(Accomodation) కూడా దొరకడం లేదు. రేపటి నుంచి స్కూల్స్‌(Schools) ప్రారంభం కానుండటంతో రద్దీ ఒక్కసారిగా పెరిగిందని టీటీడీ అధికారులు అంటున్నారు. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఉచిత సర్వ దర్శనానికి 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్న. సోమవారం 78,064 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 33,869 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయలు.

Updated On 11 Jun 2024 1:06 AM GMT
Ehatv

Ehatv

Next Story