ఏప్రిల్ 1 నుంచి రోజూ 10 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ(TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వేసవిలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది . బ్రేక్ దర్శనము (Break Darshan)సిఫార్సు లేఖను తగ్గించి భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు .

తిరుమల శ్రీ వారి భక్తులకోసం అనేక ప్రత్యేక సదుపాయాలను అమలులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తుంది . కరోనా సమయం లో భక్తులు లేక విలవిలా లాడిన తిరుమల(tirumala) కోవిడ్(covid) తర్వాత అనూహ్యమైన భక్త సందోహం తో కిటకిట లాడుతుంది నిత్యం. రోజు భక్తులతో రద్దీ రోజు రోజు కి పెరుగుతున్న క్రమంలో టీటీడీ(TTD) కొన్ని కొత్త నియమానాలను భక్తుల సౌకర్యం కోసం అమలు చేస్తుంది .

తిరుమల లో కాలినడకన వచ్చే భక్తులకు దివ్యదర్శనం టిక్కెట్లు అందుబాటులోకి తీసుకువచ్చింది టీటీడీ(TTD) .వాహన మీద వచ్చిన వాళ్లకి కలిన్నదాకానా వచ్చే వాళ్లకి ఒకే క్యూ లైన్ జారీచేయటంతో కాలినడకన వచ్చే భక్తులు దర్శన సమయంలో మరింత జాప్యం జరిగి తీర్వ ఇబ్బందులు ఎదుర్కొనే వారు ఈ నేపథ్యంలో విమర్శలు వెల్లువెత్తాయి . అందుకోసం టీటీడీ(TTD) కాలినడకన వచ్చే భక్తులకు కూడా దివ్యదర్శనం(Divya Darshanam) టికెట్స్ ను అందిస్తుంది . అలిపిరి(Alipiri) నడక దారిలో వచ్చే వారికి దివ్య దర్శన టోకెన్లు (Tokens)జారీ చేయనున్నట్లు ప్రకటించింది.

కోవిడ్ ప్రభావంతో దాదాపు గ 3 సంవత్సరాల నుండి నడక దారి భక్తులకు దివ్యదర్శనం టిక్కెట్లను టీటీడీ నిలిపివేయడం జరిగింది . తాజాగాఈ టిక్కెట్లను పునరుద్ధరిస్తూ టీటీడీ కీలక నిర్ణయం జారీచేసింది. ఈ నేపథ్యంలో మెట్లు ఎక్కి వచ్చే వారికి టోకెన్లు జారీచేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి రోజూ 10 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Y.V Subba Reddy)వెల్లడించారు. వేసవిలో వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది . బ్రేక్ దర్శనము (Break Darshan)సిఫార్సు లేఖను తగ్గించి భక్తుల దర్శనాలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని పేర్కొన్నారు .

శ్రీ రామ నవమి ఉత్సవాల్లో భాగంగా, టిటిడి శ్రీ సీతా రామ కళ్యాణంను నిర్వహిస్తోంది, శ్రీ రామా నవమి (Srirama Navami)ప్రత్యేక ఆచారాలు స్నాపన తిరుమంజనంతో సహా ప్రత్యేక ఆచారాలు, ఖగోళ స్నానం శ్రీ రామా, సీతా, లక్ష్మణ స్వామి విగ్రహాలకు తిరుమాలా ఆలయంలో ప్రత్యేక సేవలు జరుపనున్నారు . సంకల్పామ్ తరువాత, వేద మంత్రాల జపం మధ్య స్నాపన తిరుమంజనం ప్రారంభమవుతుంది .

Updated On 27 March 2023 11:57 PM GMT
rj sanju

rj sanju

Next Story