✕
BRS Party Office In AP : ఏపీలో బీఆర్‌ఎస్ కార్యాలయం, 21న ప్రారంభించనున్న తోట చంద్రశేఖర్
By EhatvPublished on 18 May 2023 2:52 AM GMT
దేశ రాజధాని డిల్లీలో(Delhi) కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఆంధప్రదేశ్‌లో(Andhra peadesh) కూడా సొంత కార్యాలయాన్ని నిర్మించుకుంది.

x
BRS Party Office In AP
దేశ రాజధాని డిల్లీలో(Delhi) కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న భారత రాష్ట్ర సమితి ఇప్పుడు ఆంధప్రదేశ్‌లో(Andhra peadesh) కూడా సొంత కార్యాలయాన్ని నిర్మించుకుంది. బీఆర్‌ఎస్(BRS) పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్(Thota Chandra shekar) 21వ తేదీన ఉదయం 11.35 గంటలకు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మంగళగిరి రోడ్డులో మహీంద్రా షోరూమ్ ఎదురురోడ్డులో ఉన్న బీఆర్‌ఎస్ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు,
అభిమానులు రానున్నారు.

Ehatv
Next Story