GLobal Investors Summit : ఏపీలో ఎవరు ఎంత పెట్టుబడి పెట్టారంటే.!
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ సీఎం జగన్ విజన్, దార్శనికత ప్రశంసనీయం అని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టబడును వస్తాయని తెలిపారు. ఏపీలో 11 లక్షల 87 వేల 756 కోట్లు పెట్టుబడులు ఎన్టీపీసా (రూ. 2..35లక్షల కోట్లు),ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 […]
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్-2023 సదస్సు వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజ కంపెనీలు భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ సీఎం జగన్ విజన్, దార్శనికత ప్రశంసనీయం అని కొనియాడారు. భవిష్యత్తులో మరిన్ని పెట్టబడును వస్తాయని తెలిపారు.
ఏపీలో 11 లక్షల 87 వేల 756 కోట్లు పెట్టుబడులు
ఎన్టీపీసా (రూ. 2..35లక్షల కోట్లు),ఏబీసీ లిమిటెట్ (రూ. 1.20 లక్షల కోట్లు), రెన్యూ పవర్ (రూ. 97, 550 కోట్లు), ,ఇండోసాల్ (రూ. 76, 033 కోట్లు),ఏసీఎమ్‌ఈ (రూ. 68,976 కోట్లు)
టీఈపీఎస్‌ఓఎల్ ( రూ. 65, 000 కోట్లు), జేఎస్‌డబ్యూ గ్రూప్(రూ. 50, 632 కోట్లు)
అవాదా గ్రూప్( రూ 50 వేల కోట్లు)
హంచ్ వెంచర్స్(రూ. 50 వేల కోట్లు)
గ్రీన్ కో 47, 600 కోట్లు),ఓసీఐఓఆర్ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు),హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ (రూ. 30వేల కోట్లు), వైజాగ్ టెక్ పార్క్ (రూ. 21,844 కోట్లు, అదానీ ఎనర్జీ గ్రూప్ (రూ.21, 820 కోట్లు), ఎకోరెన్ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)
సెరంటికా (రూ. 12,500 కోట్లు)
ఎన్‌హెచ్‌పీసీ (రూ.12వేల కోట్లు)
అరబిందో గ్రూప్ (రూ.10, 365 కోట్లు)
ఓ2 పవర్ ( రూ.10వేల కోట్లు), ఏజీపీ సిటీ గ్యాస్ (రూ. 10వేల కోట్లు),జేసన్ ఇన్‌ఫ్రా (రూ. 10వేల కోట్లు),ఆదిత్య బిర్లా గ్రూప్ (రూ. 9,300 కోట్లు),జిందాల్ స్టీల్ (రూ. 7500 కోట్లు)
టీసీఎల్ (రూ. 5,500 కోట్లు),ఏఎం గ్రీన్ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు)ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు),ఐపోసీఎల్ (రూ. 4,300 కోట్లు),వర్షిణి పవర్ (రూ, 4,200 కోట్లు),ఆశ్రయం ఇన్‌ఫ్రా(రూ. 3,500 కోట్లు),మైహోమ్ (3,100 కోట్లు),,వెనికా జల విద్యుత్ (రూ. 3000 కోట్లు)
డైకిన్ (రూ. 2,600 కోట్లు)సన్నీ ఒపోటెక్ (రూ. 2,500 కోట్లు) భూమి వరల్డ్ (రూ. 2,500 కోట్లు),అల్ట్రాటెక్ (రూ. 2,500 కోట్లు)ఆంధ్రా పేపర్ (ర. 2వేల కోట్లు)మోండాలెజ్ (రూ. 1,600 కోట్లు),అంప్లస్ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు)గ్రిడ్ ఎడ్జ్ వర్క్స్ (రూ. 1,500 కోట్లు)టీవీఎస్ (రూ. 1,500 కోట్లు) హైజెన్‌కో (రూ. 1,500 కోట్లు)వెల్స్‌పన్ (రూ. 1,500 కోట్లు)
ఒబెరాయ్ గ్రూప్(రూ. 1,350 కోట్లు)
దేవభూమి రోప్‌వేస్(రూ. 1,250 కోట్లు)
సాగర్ పవర్ (రూ. 1,250 కోట్లు)
లారస్ గ్రూప్(రూ. 1,210 కోట్లు)
ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్స్(రూ. 1,113 కోట్లు)
డెక్కన్ ఫైన్ కెమికల్స్(రూ. 1,110 కోట్లు)
దివీస్ (రూ. 1,100 కోట్లు)
డ్రీమ్ వ్యాలీ గ్రూప్(రూ. 1,080 కోట్లు)
భ్రమరాంబ గ్రూప్(రూ. 1,038 కోట్లు)
మంజీరాహోటల్స్ అండ్ రిసార్ట్స్(రూ. 1,000 కోట్లు) ఏస్ అర్బన్ డెవలపర్స్(రూ. 1,000 కోట్లు) శారదా మెటల్స్ అండ్ అల్లాయిస్(రూ. 1,000 కోట్లు) ఎంఆర్‌కేఆర్ కన్‌స్టక్షన్స్(రూ. 1,000 కోట్లు),సెల్‌కాన్ (రూ.1,000 కోట్లు)
తుని హోటల్స్ (రూ. 1,000 కోట్లు)విష్ణు కెమికల్స్(రూ. 1,000 కోట్లు)