Supreme Court : ఎర్ర గంగిరెడ్డికి సుప్రీంకోర్టులో షాక్..!
వివేకా హత్య కేసులో(Vivek Murder Case) ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి(Erra Gangi Reddy) సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఎర్రగంగిరెడ్డికి బెయిల్(Bail) మంజూరుచేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత(YS Sunitha) సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.

Supreme Court
వివేకా హత్య కేసులో(Vivek Murder Case) ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి(Erra Gangi Reddy) సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఎర్రగంగిరెడ్డికి బెయిల్(Bail) మంజూరుచేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వివేకా కుమార్తె సునీత(YS Sunitha) సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటీషన్ పై శుక్రవరం సుప్రీం కోర్టులో విచారణ జరగగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. సుప్రీం నిర్ణయంతో ఎర్ర గంగిరెడ్డికి పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. మే 5న ఎర్ర గంగిరెడ్డి సీబీఐ కోర్టులో(CBI Court) లొంగిపోయిన విషయం తెలిసిందే.
