చంద్రబాబుకు(Chandrababu) హైకోర్టులో(High Court) ఊరట దక్కలేదు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో(Skill development case) చంద్రబాబు క్వాష్ పిటీష‌న్‌ను(Quash Petition) హైకోర్టు కొట్టేసింది.

చంద్రబాబుకు(Chandrababu) హైకోర్టులో(High Court) ఊరట దక్కలేదు. ఏపీ స్కిల్ స్కామ్ కేసులో(Skill development case) చంద్రబాబు క్వాష్ పిటీష‌న్‌ను(Quash Petition) హైకోర్టు కొట్టేసింది. స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో సీఐడీ(CID) తనను అక్రమంగా అరెస్టు చేసింద‌ని పేర్కొంటూ సీఐడీ నమోదు చేసిన అభియోగాలను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరుపు అడ్వకేట్లు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ + క్వాష్ పిటిషన్‌ను నేడు ఏపీ హైకోర్టు రద్దు చేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

Updated On 22 Sep 2023 3:16 AM GMT
Ehatv

Ehatv

Next Story