☰
✕
Breaking : చంద్రబాబు సీఐడీ కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
By EhatvPublished on 26 Sep 2023 1:37 AM GMT
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు కస్టడీ(Chandrababu Custody), బెయిల్(Bail) పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు(ACB Court) ఇంఛార్జ్ జడ్జి వెల్లడించారు.
x
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు కస్టడీ(Chandrababu Custody), బెయిల్(Bail) పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. రెండు పిటిషన్లపై విచారణను బుధవారానికి వాయిదా వేస్తూ ఏసీబీ కోర్టు(ACB Court) ఇంఛార్జ్ జడ్జి వెల్లడించారు. విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఈరోజు సెలవులో ఉండటంతో ఇన్‌ఛార్జ్‌గా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి వ్యవహరించారు. బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు వాదనలు వినాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరగా.. ఇవాళే వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం కష్టమని జడ్జి అభిప్రాయపడ్డారు. బుధవారం రెగ్యులర్ కోర్టులో వాదనలు వినిపించాలని జడ్జి సూచించారు.
Ehatv
Next Story