☰
✕
Big Breaking : అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన టీఎస్ హైకోర్టు
By EhatvPublished on 31 May 2023 12:12 AM GMT
వివేకా(Vivek) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి(avinash Reddy) తెలంగాణ(Telangana) హైకోర్టు(High Court) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
x
వివేకా(Vivek) హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి(avinash Reddy) తెలంగాణ హైకోర్టు(Telangana High Court) షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. కోర్టులో సుదీర్ఘంగా సాగిన వాదనల నేపథ్యంలో అవినాష్ రెడ్డికి బెయిల్ వస్తుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే అవినాష్ రెడ్డి న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. షరతులతో కూడిన ముందస్తు బెయిల్(Bail) ను మంజూరుచేస్తూ తీర్పు వెల్లడించింది.
Ehatv
Next Story