ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల రాసిన లేఖ ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల రాసిన లేఖ ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. రాజకీయాల్లో అత్యంత అవినీతిపరుడు రాజేంద్రప్రసాద్‌ అని లేఖలో ఉంది. ఈ లేఖ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సోంత పార్టీ కార్యకర్తలే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌కు వ్యతిరేకంగా లేఖను సర్క్యులేట్ చేయడం విశేషం. అవినీతి, రౌడీయిజంలో 100 మార్కులు తెచ్చుకున్నరని వెల్లడి

ఆలపాటికి ఓటు వేయకూడదని ఓట్లర్లకు టీడీపీ అభిమానులు, కార్యకర్తలు రాసిన లేఖలో ఉంది. ఆలపాటిని ఓడించి నిజాయితీని బతికిద్దామని లేఖలో విజ్ఞప్తి చేశారు.



ehatv

ehatv

Next Story