ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితాను ప్రకటించారు

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండో జాబితాను ప్రకటించారు. రెండో​ జాబితాలో 34 మంది అభ్యర్థులను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం టీడీపీ నుంచి ఇప్పటికి 128 బరిలో నిలిచారు. ఇంకా 16 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల నుండి పోటీ చేయనుండగా, జనసేన 21 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్ సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయనుంది.

నర్సన్నపేట- బగ్గు రమణమూర్తి
మాడుగుల- పైలా ప్రసాద్
గాజువాక- పల్లా శ్రీనివాస్
చోడవరం- కే ఎస్ఎన్ఎస్ రాజు
ప్రత్తిపాడు- వరపుల సత్యప్రభ
రాజమండ్రి రూరల్- గోరంట్ల బుచ్చయ్య చౌదరి
దెందులూరు- చింతమనేని ప్రభాకర్
పెదకూరపాడు- భాష్య ప్రవీణ్‌ కుమార్
కందుకూరు- ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి
ఆత్మకూరు- ఆనం రామనారాయణ రెడ్డి
కొవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి- కురుగొండ్ల లక్ష్మి ప్రియ
కమలాపురం- పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు- వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు(ఎస్సీ)- గిత్తా జయసూర్య

ఎమ్మిగనూరు- జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లి- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రారెడ్డి
చంద్రగిరి- పులివర్తి వెంకటమణి ప్రసాద్
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీమోహన్
గిద్దలూరు- అశోక్ రెడ్డి

రామచంద్రాపురం- వాసంశెట్టి సుభాష్
కొవ్వూరు- ముప్పిడి వెంకటేశ్వర్ రావు
గోపాలపురం- మద్దిపాటి వెంకటరాజు
గుంటూరు పశ్చిమ- పిడుగురాళ్ల మాధవి
గుంటూరు- తూర్పు మహ్మద్ నజీర్
గురజాల- యరపతినేని శ్రీనివాసరావు

Updated On 14 March 2024 2:36 AM GMT
Yagnik

Yagnik

Next Story