Nara Loesh : వై ఏపీ నీడ్స్ జగన్.? : లోకేశ్ రివర్స్ క్వచ్చన్
వైసీపీ(YCP) ప్రభుత్వం నేటి నుంచి 'వై ఏపీ నీడ్స్ జగన్'(YCP Needs Jagan) కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంపై టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara lokesh) స్పందిస్తూ.. వై ఏపీ నీడ్స్ జగన్? అంటూ రివర్స్ క్వచ్చన్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అడుగుతున్నది అదే.. జగన్ చేయగలిగింది కేవలం తమ రాష్ట్రాన్ని దోచుకోవడం, నాశనం చేయడం మాత్రమే అయినప్పుడు ఆయన ఏపీకి ఎందుకు అవసరం? ఈని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

Nara Loesh

ఇదిలావుంటే.. ‘వై ఏపీ నీడ్స్ జగన్’కు నేటి నుంచి శ్రీకారం చుట్టారు వైసీపీ ప్రభుత్వం. ప్రతి మండలంలో రోజుకొక సచివాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పట్టణ ప్రాంతాల్లో కూడా రోజూ ఈ కార్యక్రమం జరగనుంది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్ ఈవో, పట్టణ ప్రాంతాల్లో అదనపు కమిషనర్ నోడల్ అధికారులుగా ఉంటారు.. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 19 వరకూ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది.