టీడీపీ అధినేత చంద్ర‌బాబు(Chandrababu) హైదరాబాద్(Hyderabad) రానున్నారు. నిన్న ఉద‌యం స్కిల్ స్కామ్ కేసు(Skill Development Scam Case)లో ఏపీ హైకోర్టు(AP High Court) మ‌ధ్యంత‌ర బెయిల్(interim bail) మంజూరుచేయ‌డంతో చంద్రబాబు సాయంత్రం జైలు నుంచి విడుద‌ల‌య్యారు. విడుద‌ల అనంత‌రం రాజ‌మండ్రి నుంచి ఉండ‌వ‌ల్లి నివాసానికి వెళ్లిన ఆయ‌న‌..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు(Chandrababu) హైదరాబాద్(Hyderabad) రానున్నారు. నిన్న ఉద‌యం స్కిల్ స్కామ్ కేసు(Skill Development Scam Case)లో ఏపీ హైకోర్టు(AP High Court) మ‌ధ్యంత‌ర బెయిల్(interim bail) మంజూరుచేయ‌డంతో చంద్రబాబు సాయంత్రం జైలు నుంచి విడుద‌ల‌య్యారు. విడుద‌ల అనంత‌రం రాజ‌మండ్రి నుంచి ఉండ‌వ‌ల్లి నివాసానికి వెళ్లిన ఆయ‌న‌.. నేడు హైద‌రాబాద్‌కు రానున్నారు.

చంద్రబాబు హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌టంతో ఆయ‌న‌కు స్వాగ‌తం ప‌లికేందుకు బేగంపేట విమానాశ్రయం(Begampet Airport) వద్ద ప‌లువురు టీడీపీ నేత‌లు, ఇత‌ర ప్ర‌ముఖులు వేచి ఉన్నారు. చంద్రబాబు రాక‌కై ఎదురుచూస్తున్న వారిలో.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు(MP Raghu Rama Krishna Raju), టీడీపీ నేత‌లు మాగంటి బాబు(Maganti Babu), బుద్దా వెంకన్న(Buddha Venkanna), కేశినేని శివనాథ్(Kesineni Chinni )(చిన్ని), నిర్మాత అశ్విని దత్(Aswani Dutt) తదితరులు ఉన్నారు.

Updated On 1 Nov 2023 6:15 AM GMT
Ehatv

Ehatv

Next Story