TDP Fallowers Protest : బస్సులు బంద్.. కారణం అదే..!
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) అయ్యారు. నంద్యాలలో(Nandhyala) సీఐడీ(CID) పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఏ1గా(A1) ఉన్నారు. ఆ విషయమై చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు(TDP Leaders) రాస్తారోకోలు చేస్తూ ఉండడంతో వాహనాలు తిరగడం లేదు. చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు(RTC Buses) డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు అరెస్ట్(Chandrababu Arrest) అయ్యారు. నంద్యాలలో(Nandhyala) సీఐడీ(CID) పోలీసులు చంద్రబాబును అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు ఏ1గా(A1) ఉన్నారు. ఆ విషయమై చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలు(TDP Leaders) రాస్తారోకోలు చేస్తూ ఉండడంతో వాహనాలు తిరగడం లేదు. చాలా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు(RTC Buses) డిపోలకే పరిమితం అయ్యాయి. దీంతో ప్రయాణీకులు(Passengers) తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఇదిలావుంటే.. చంద్రబాబును విజయవాడకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయవాడ కోర్టు వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని తెలుస్తోంది. ఆయనను గిద్దలూరు, మార్కాపురం మీదుగా తరలిస్తున్నారు. ఆయన కాన్వాయ్ శనివారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో గిద్దలూరు దాటినట్లు తెలుస్తోంది.