✕
Breaking News : జైలులో అస్వస్థతకు గురైన భూమా అఖిలప్రియ
By EhatvPublished on 18 May 2023 11:34 PM GMT
జైలులో అస్వస్థతకు గురైన భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya). ఈ ఉదయం జైలులో నీరసంగా కనిపించిన అఖిలప్రియ. ఆమెను జైలు నుంచి కర్నూలు(Kurnool) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

x
Breaking News
జైలులో అస్వస్థతకు గురైన భూమా అఖిలప్రియ(Bhuma Akhila Priya). ఈ ఉదయం జైలులో నీరసంగా కనిపించిన అఖిలప్రియ. ఆమెను జైలు నుంచి కర్నూలు(Kurnool) ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ రావాల్సి ఉంది. కర్నూలు సబ్ జైలులో అఖిలప్రియ రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే! ఏపీ సుబ్బారెడ్డి పై దాడి కేసులో భూమా అఖిలప్రియకు 14 రోజులు రిమాండ్ విధించిన నంద్యాల కోర్టు..

Ehatv
Next Story