మరి కొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) ఇంటికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌(Janasena Pawan Kalyan) వెళ్లబోతున్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను వీరిద్దరు సంయుక్తంగా ప్రకటించబోతున్నారు.

మరి కొద్ది సేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) ఇంటికి జనసేనాని పవన్‌ కల్యాణ్‌(Janasena Pawan Kalyan) వెళ్లబోతున్నారు. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాను వీరిద్దరు సంయుక్తంగా ప్రకటించబోతున్నారు.

ప్రకటించబోయే టీడీపీ అభ్యర్థుల జాబితా

ఇచ్ఛాపురం - బెందాళం అశోక్‌
పలాస - గౌతు శిరీష
టెక్కలి - కింజరాపు అచ్చెన్నాయుడు
నరసన్న పేట - బగ్గు రమణమూర్తి
శ్రీకాకుళం - గుండ లక్ష్మీదేవి
ఎచ్చెర్ల - కిమిడి కళా వెంకట్రావు
రాజాం - కోండ్రు మురళీమోహన్‌

చీపురుపల్లి - గంటా శ్రీనివాస్‌
బొబ్బిలి - సుజయ కృష్ణ రంగారావు
విజయనగరం - పూసపాటి అశోక్‌ గజపతిరాజు

విశాఖ తూర్పు - వెలగపూడి రామకృష్ణబాబు
విశాఖ పశ్చిమ - గణ వెంకటరెడ్డినాయుడు (గణబాబు)
గాజువాక - పల్లా శ్రీనివాస్‌

పెద్దాపురం - చినరాజప్ప
రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు/గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రాజమండ్రి రూరల్‌ - కందుల దుర్గేష్‌ (జనసేన)
తుని - యనమల దివ్య

పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
భీమవరం - పవన్ కల్యాణ్‌ (జనసేన)
తాడేపల్లిగూడెం - బొలిశెట్టి సత్యనారాయణ (జనసేన)
తణుకు - ఆరిమిల్లి రాధాకృష్ణ/
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
దెందులూరు - చింతమనేని ప్రభాకర్‌
ఉంగుటూరు - గన్ని వీరాంజనేయులు

గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
విజయవాడ తూర్పు - గద్దె రామ్మోహన్‌రావు
విజయవాడ సెంట్రల్‌ - బొండా ఉమ
విజయవాడ పశ్చిమ - పోతిన మహేష్‌ (జనసేన)
నూజివీడు - పార్థసారధి
పెనమలూరు - బోడె ప్రసాద్‌
పెడన - కాగిత కృష్ణప్రసాద్‌
జగ్గయ్యపేట - శ్రీరామ్‌ తాతయ్య
గుడివాడ - వెనిగండ్ల రాము

తెనాలి - నాదెండ్ల మనోహర్‌ (జనసేన)
మంగళగిరి - నారా లోకేష్‌
వినుకొండ - జీవీ ఆంజనేయులు
మాచర్ల - జూలకంటి బ్రహ్మారెడ్డి
గురజాల - యరపతినేని శ్రీనివాసులు
సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ
బాపట్ల - వేగేశ్న నరేంద్ర వర్మ
రేపల్లె - అనగాని సత్యప్రసాద్‌
చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు

అద్దంకి - గొట్టిపాటి రవి
పర్చూరు - ఏలూరి సాంబశివరావు
యర్రగొండపాలెం - గూడూరి ఎరిక్షన్‌ బాబు
గిద్దలూరు - ముత్తముల అశోక్‌ రెడ్డి
కనిగిరి - డా.ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
కొండపి - డొల బాలవీరాంజనేయ స్వామి

నెల్లూరు సిటీ - నారాయణ
నెల్లూరు రూరల్‌ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
సర్వేపల్లి - సోమిరెడ్డి

కుప్పం - నారా చంద్రబాబునాయుడు
శ్రీకాళహస్తి - బొజ్జల సుధీర్‌ రెడ్డి
నగరి - గాలి భానుప్రకాష్‌

ఉరవకొండ - పయ్యావుల కేశవ్‌
హిందూపురం - నందమూరి బాలకృష్ణ
తాడిపత్రి - జేసీ అస్మిత్‌ రెడ్డి
రాప్తాడు - పరిటాల సునీత

కర్నూలు - టీజీ భరత్‌
పాణ్యం - గౌరు చరితారెడ్డి

రాజంపేట - బత్యాల చంగల్రాయుడు

Updated On 23 Feb 2024 11:55 PM GMT
Ehatv

Ehatv

Next Story