డెల శివప్రసాద్(Kodela Siva Prasad).. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన నేత... పల్నాటి రాజకీయాలు ఆయన పేరు ప్రస్తావించకుండా మాట్లాడుకోలేము.. మూడుసార్లు మంత్రి.. విభజన ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్పీకర్.. ఇలా ఆయనకంటూ రాజకీయాల్లో ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ పుట్టి 40 ఏళ్ళు.. ఎన్టీఆర్ దగ్గరనుంచి.. చంద్రబాబు వరకు వారి వెన్నంటే ఉండి పార్టీని బలోపేతం చేస్తూ అధికారం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన నేతను ఇప్పుడు మర్చిపోయారు..

కోడెల శివప్రసాద్(Kodela Siva Prasad).. తెలుగు రాజకీయాల్లో చెరగని ముద్రవేసిన నేత... పల్నాటి రాజకీయాలు ఆయన పేరు ప్రస్తావించకుండా మాట్లాడుకోలేము.. మూడుసార్లు మంత్రి.. విభజన ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్పీకర్.. ఇలా ఆయనకంటూ రాజకీయాల్లో ప్రత్యేకంగా కొన్ని పేజీలు ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ పుట్టి 40 ఏళ్ళు.. ఎన్టీఆర్ దగ్గరనుంచి.. చంద్రబాబు వరకు వారి వెన్నంటే ఉండి పార్టీని బలోపేతం చేస్తూ అధికారం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేసిన నేతను ఇప్పుడు మర్చిపోయారు... పల్నాడును పసుపుమయం చేసిన నేతకు ఆ పార్టీ గౌరవంకూడా ఇవ్వడం లేదు.

కోడెల శివప్రసాద్ వర్ధంతి రోజున టీడీపీ నేతలు ఎవరూ ఆయనను స్మరించుకోలేదు.. పార్టీకి అంత చేసిన వ్యక్తిని కనీసం చనిపోయిన రోజైన స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. అలాంటి చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు ఎవరు అయన గురించి మాట్లాడకపోవడంతో కోడెల అభిమానులు అసంతృప్తిగా ఉన్నారు.. టీడీపీలో ఇంతేనా.. మనిషి ఉంటేనే గౌరవం.. అది ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే..!

Updated On 25 April 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story