ఏపీలో గ్రాడ్యయేట్స్ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది

ఏపీలో గ్రాడ్యయేట్స్ మూడు స్థానాల ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ స్థానాల్లో టీడీపీ హవా కనిపిస్తుండగా.. పశ్చిమ రాయలసీమలో నువ్వా నేనా అన్నట్లు టీడీపీ, వైసీపీ పోటీ పడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుంది..

Updated On 17 March 2023 2:50 AM GMT
Ehatv

Ehatv

Next Story