కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ketireddy Peddareddy)...చాలా సాదాసీదా మనిషి. హంగూ ఆర్భాటం లేని రాజకీయ నేత. తాడిపత్రిలో(Tadipatri) జేసీ బ్రదర్స్‌(JC Brothers) కోటను బద్దలు కొట్టిన నాయకుడు. దశాబ్దాలుగా తాడిపత్రిలో ఆధిపత్యం చెలాయిస్తున్న జెసీ బ్రదర్స్‌కు చెక్‌ పెట్టి, కొత్త రాజకీయానికి బాటలు వేసిన వ్యక్తి పెద్దారెడ్డి.

కేతిరెడ్డి పెద్దారెడ్డి(Ketireddy Peddareddy)...చాలా సాదాసీదా మనిషి. హంగూ ఆర్భాటం లేని రాజకీయ నేత. తాడిపత్రిలో(Tadipatri) జేసీ బ్రదర్స్‌(JC Brothers) కోటను బద్దలు కొట్టిన నాయకుడు. దశాబ్దాలుగా తాడిపత్రిలో ఆధిపత్యం చెలాయిస్తున్న జెసీ బ్రదర్స్‌కు చెక్‌ పెట్టి, కొత్త రాజకీయానికి బాటలు వేసిన వ్యక్తి పెద్దారెడ్డి. రెండున్నరేళ్ల గ్రౌండ్‌వర్క్‌తో జెసీని ఓడించిన పెద్దారెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో తాడిపత్రికి చేసిందేమిటి? జేసీని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు సరే, నియోజకవర్గానికి సాధించిపెట్టిన ప్రగతి ఏమిటి? అభివృద్ధి లెక్కలేమిటి? నిత్యం సవాళ్లు విసురుతున్న జేసీని ఎదుర్కొనేందుకు ఎంత మేరకు రెడీ అవుతున్నారు? రాష్టమంతటా పార్టీ ఓడిపోయినా తాడిపత్రి మున్సిపాలిటీలో తెలుగుదేశంపార్టీ జెండాను రెపరెపలాడించి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు(YSRCP) ప్రమాద సంకేతాలు పంపుతోన్న జేసీ ప్రభాకర్‌రెడ్డిని ఓడించడానికి పెద్దారెడ్డి దగ్గరున్న అస్త్రాలేమిటి?
కేతిరెడ్డి పెద్దారెడ్డితో స్పెషల్‌ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం!

Updated On 21 Sep 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story