స్కిల్ డెవలప్‌మెంట్‌(Skill Development Case)లో తనపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారని, కాబట్టి కేసును కొట్టేయాలని,ఏసీబీ కోర్టు రిమాండ్‌ రిపోర్ట్‌ను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగిన క్వాష్‌ పిటిషన్‌(Quash Petition)పై

స్కిల్ డెవలప్‌మెంట్‌(Skill Development Case)లో తనపై అక్రమంగా కేసు పెట్టి అరెస్ట్‌ చేశారని, కాబట్టి కేసును కొట్టేయాలని,ఏసీబీ కోర్టు రిమాండ్‌ రిపోర్ట్‌ను రద్దు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే కదా! ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగిన క్వాష్‌ పిటిషన్‌(Quash Petition)పై ఇవాళ జస్టిస్‌ అనిరుధ్‌ బోస్‌(Anirudh Bose), జస్టిల్ బేల ఎం.త్రివేది(Bela Trivedi) ధర్మాసనం ముందు చంద్రబాబు తరపు లాయర్లు, ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాదులు మరోసారి వాదనలు వినిపించనున్నారు. ఫైబర్ గ్రిడ్ కేసు(fiber Grid Case) లోనూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు. ఫైబర్ గ్రిడ్ కేసులో తన ముందస్తు బయలు పిటిషన్ ను ఏపీ హైకోర్టు(AP High Court) తిరస్కరించడాన్ని చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

Updated On 12 Oct 2023 11:35 PM GMT
Ehatv

Ehatv

Next Story