Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ వాయిదా
సుప్రీంకోర్టులో(Supreme Court) చంద్రబాబు(chandrababu) వేసిన క్వాష్ పిటీషన్‌పై(Quash Petition) విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. గత మూడు రోజుల నుంచి చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.

Chandrababu Quash Petition
సుప్రీంకోర్టులో(Supreme Court) చంద్రబాబు(chandrababu) వేసిన క్వాష్ పిటీషన్‌పై(Quash Petition) విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. గత మూడు రోజుల నుంచి చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. చంద్రబాబు తరుపున ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే(Harish Salve) వాదనలు వినిపించగా.. సీఐడీ(CID) తరుపున ముకుల్ రోహత్గీ(Mukul Rohathgi) వాదించారు. 17ఏ చుట్టూ ఇరు వర్గాల వాదనలు కొనసాగాయి. రెండు వైపులా వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం విచారణను వచ్చే శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేసింది.
